
కోమ కోమ కోమా జీహె ప్రేమే కోమా
దిల్లుఫుజియామా ధడేల్ లంటూ పేలిందే
యాకియహర్ భామా హోగయా హంగామా
దిమ్మతిరిగి బొమ్మా ఉల్టా ఫుల్టా అయ్యిందే
ల ల లా లక్కీ చాన్సు ల ల లా లవ్లీ ట్రాన్సు
పిల్లా నీవల్లే చూస్తున్నా గాల్లో గంగం డాన్సు
భూమ్ భూమ్ ఇటిస్ క్రేజీ టైం భూమ్ భూమ్ ఇటిస్ క్లొసింగ్ టైం
భూమ్ భూమ్ మెర్సిటైం వన్మోర్ టైం వన్మోర్ టైం
భూమ్ భూమ్ ఇటిస్ బాడి టైం భూమ్ భూమ్ ఇటిస్ ఫ్రీకీ టైం
భూమ్ భూమ్ మస్తి టైం వన్మోర్ టైం వన్మోర్ టైం
ఏ బీ సి రానే రావు వన్ టూ త్రీ గుర్తేలేవు
ఎల్కేజి పిల్లాడ్నైపోయా........................................
కేగి ఎమ్ పిన్ కోడైనా మెమరీలొ లేనేలేదు
అంతా ఎల్ యూ ఫి మాఫియా...........................
నించున్న చోటె నే స్టాట్యూ లా ఫ్రీజయ్యా
లవ్లీ డేంజర్లో పడిపోయా పైగా హైటెన్షన్ తీగైనట్టు
ఆల్రౌండు లాకే చేసి ఫీసేపీకేసాడబ్బాయా
భూమ్ భూమ్ ఇటిస్ క్రేజీ టైం భూమ్ భూమ్ ఇటిస్ క్లొసింగ్ టైం
భూమ్ భూమ్ మెర్సిటైం వన్మోర్ టైం వన్మోర్ టైం
భూమ్ భూమ్ ఇటిస్ బాడి టైం భూమ్ భూమ్ ఇటిస్ ఫ్రీకీ టైం
భూమ్ భూమ్ మస్తి టైం వన్మోర్ టైం వన్మోర్ టైం
ఫుల్ ఫూమ్ సముద్రంలోనా ఫ్రీక్లీగా స్నూబార్ డ్రైవింగ్
చేస్తున్న ఫీలింగ్ వచ్చిందే రైన్బో రెక్కల్నే తొడిగి
పంచీ జంప్ దూకేస్తున్నా ఆనందం అల్లాడించిందే
వెన్నెల్లో మెరిసే మంచు కిన్నెలో స్కీయింగ్ చేసే
దిల్లేంటొ నేడే తెలిసిందే ఓ సిగ్నల్ లా నువ్వు హగ్గిస్తుంటె
లోలో పలు ఆకలి గుర్తు వన్సుమోర్ అని విసిలేస్తున్నానే
కోమ కోమ కోమా జీహె ప్రేమే కోమా
దిల్లుఫుజియామా ధడేల్ లంటూ పేలిందే
యాకియహర్ భామా హోగయా హంగామా
దిమ్మతిరిగి బొమ్మా ఉల్టా ఫుల్టా అయ్యిందే
ల ల లా లక్కీ చాన్సు ల ల లా లవ్లీ ట్రాన్సు
పిల్లా నీవల్లే చూస్తున్నా గాల్లో గంగం డాన్సు
భూమ్ భూమ్ ఇటిస్ క్రేజీ టైం భూమ్ భూమ్ ఇటిస్ క్లొసింగ్ టైం
భూమ్ భూమ్ మెర్సిటైం వన్మోర్ టైం వన్మోర్ టైం
భూమ్ భూమ్ ఇటిస్ బాడి టైం భూమ్ భూమ్ ఇటిస్ ఫ్రీకీ టైం
భూమ్ భూమ్ మస్తి టైం వన్మోర్ టైం వన్మోర్ టైం
0 comments:
Post a Comment