Widgets


హ్యాపీ హ్యాపీసే ఫుల్టూ బిందాసే ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే Song from Lovers


హ్యాపీ హ్యాపీసే ఫుల్టూ బిందాసే

ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే

హెయ్ దిల్సే దిల్ కలిసే క్రేజి న్యూసెన్సే

లవ్వనే బండికీ లేనేలేదు రివర్సే

వెలిగీ పోతున్నా వెనెల్లో రాజులా

ఎదిగీపోతున్నా ఎవరెస్టులా

మెరిసీ పోతున్నా రైన్బోలో రంగులా

ఇష్కు జండా ఎగరేస్తున్నా పిల్లా నీవ్వల్లా

హే హ్యాపీ హ్యాపీసే ఫుల్టూ బిందాసే

ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే

హెయ్ దిల్సే దిల్ కలిసే క్రేజి న్యూసెన్సే

లవ్వనే బండికీ లేనేలేదు రివర్సే

ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్పకతప్పని

మాటేగా ఇంతకూ నువ్వు చెప్పను అంటె నేనే వినేసా

చెప్పక చెప్పి గుప్పెడు గుండెన ఊపిరిచప్పుడు ఆగేనా

మొహమాటంగా మౌనంగానే నీతో అనేసా

మనసులు రెండు ఒకటై ఉన్నా గుస గుసలా ఇంకా

ఎన్నాల్లిలా తెలిసిన మాటే తెగ గొనిగేలా నేడే

చెప్పేద్దాం అంతా వినేలా........................................

హే హ్యాపీ హ్యాపీసే ఫుల్టూ బిందాసే

ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే

హెయ్ దిల్సే దిల్ కలిసే క్రేజి న్యూసెన్సే

లవ్వనే బండికీ లేనేలేదు రివర్సే

ఎక్కడినుంచి ఎక్కడిదాకా రివ్వున వచ్చా నీదాకా


ఇక్కడి నుంచి ఎక్కడికైనా జంటై నీతోనే

పుట్టుక నుంచి గుట్టుగ నీతొ వీడని నీడై ఉన్నాగా

చూపున ఉన్నా లోపల ఉన్నా నీప్రాణం నేనే

పైలోకంలో కలిసిన ప్రేమా ఇప్పుడీలోకంలో

కలిసిందిలా కాలం దూరం తెలియని ప్రేమై

ముడిపడిపోదా ఆ నింగి నేలంలా...........................

హ్యాపీ హ్యాపీసే ఫుల్టూ బిందాసే

ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే

హెయ్ దిల్సే దిల్ కలిసే క్రేజి న్యూసెన్సే

లవ్వనే బండికీ లేనేలేదు రివర్సే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory