
సోని సోని మేరి ప్యారి జాని నేనీవాడినీ
అంతేలేని సంతోషాల జర్నీ ఇకమొదలైపోనీ
ఓ ఐ జస్ట వానా స్టె ఫరెవెర్ బీదా వన్యూవాంట్
ఐ జస్ట వానా బీయూర్ లవర్ బీ థేర్ ఓన్లీవన్
ఓ నేను నిన్ను ప్రేమిస్తున్నానూ నేను నిన్ను ..ఓ..ఓ ప్రేమిస్తున్నానూ
నేను నిన్ను ప్రేమిస్తున్నానూ...ఓ..ఓ..ఓ
నేను నిన్ను ..ఓ..ఓ ప్రేమిస్తున్నానూ
ఆయెషా ఓ ఆయేషా ఓ ఆయేషా ఓ ఆయేషా ప్రేమిస్తున్నానూ
నేను నిన్ను ప్రేమిస్తున్నానూ నేను నిన్ను ప్రేమిస్తున్నానూ
ప్రేమిస్తున్నానూ ప్రేమిస్తున్నానూ ప్రేమిస్తున్నానూ
మంచే నువ్వు మంటే నేను ఐస్క్రీం సిసలర్ కాంబోలా
నింగివి నువ్వు నేలను నేను జతచేరే హోరైజోన్లా హోరైజోన్లా
మూన్ లైట్ నువ్వు సన్ లైట్ నేను ట్వైలైట్ సాగా మనదేగా
లవ్వే నువ్వు లైఫే నేనూ ఓ సాథియా సాథియా చెలియా
నే నీకోసం పుట్టానులే చెలియా చెలియా సాథియా సాథియా
నాప్రతి జన్మ నీదేనులే..............................నాప్రతి జన్మ నీదేనులే
సోని సోని మేరి ప్యారి జాని నేనీవాడినీ
అంతేలేని సంతోషాల జర్నీ ఇకమొదలైపోనీ
ఓ ఐ జస్ట వానా స్టె ఫరెవెర్ బీదా వన్యూవాంట్
బీదా వన్యూవాంట్..........................................
ఐ జస్ట వానా బీయూర్ లవర్ బీ థేర్ ఓన్లీవన్
ఓ నేను నిన్ను ప్రేమిస్తున్నానూ నేను నిన్ను ..ఓ..ఓ ప్రేమిస్తున్నానూ
నేను నిన్ను ప్రేమిస్తున్నానూ...ఓ..ఓ..ఓ నేను నిన్ను
..ఓ..ఓ ప్రేమిస్తున్నానూ
ఓ ఆయెషా..ఓ..ఓ...................ఓ...........................సాహేబా







0 comments:
Post a Comment