Widgets


అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదొవ్యధలే Song from Maaya


అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదొవ్యధలే

కధ అన్నా విధి అన్నా ఎదలోనా గాయమేలే

ఈక్షణమే ఓ యుగమై మనమద్యే మిగిలిపోతుంటే

కనుల నువ్వేలె ఊపిరిలొ ఉన్నావె కన్నీటి బాషకే లిపి నువ్వై

నాతోడు నువుంటె ఈజన్మ చాలంతె ఏముల్లదారైన పూబాటే

అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదొవ్యధలే

నామౌనం మాటలలొ దాచి అలిసిందీ ఇంతకాలం

కాలాన్నే కాదు అని కదిలీ విధి చెరిపిన నే గురుతయ్యానా

మారేటి ఈ ఋతువులన్నీ కాలాన్నే కరిగించెలే


అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదొవ్యధలే

కధ అన్నా విధి అన్నా ఎదలోనా గాయమేలే

............................................................................

నాతోడు నువుంటె ఈజన్మ చాలంతె ఏముల్లదారైన పూబాటే

నిదురించే నా గ్నాపకాలే ఉదయించే నీరాకతో

గతమేదో గాయాలు చేస్తే నీజతలోనె మరుపయ్యిందా

ఊహల్లో తేలేటి మనసా నిజమేదో తెలిపేదెలా

అవునన్నా కాదు అన్నా మనసంతా ఏదొవ్యధలే

కధ అన్నా విధి అన్నా ఎదలోనా గాయమేలే

............................................................................

నాతోడు నువుంటె ఈజన్మ చాలంతె ఏముల్లదారైన పూబాటే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory