
ఆ తారలే మిన్నేరులై జారాయిలే నా గుండెలో
పూధారలే గోదారిలై చేరాయిలే నా దారిలో
కలలోన నిదురిస్తే నిజమై నువ్వింకా తోచేదెపుడూ
కనులముందు నువ్వొస్తే కలలా మారింది నాలోకమూ
నాప్రాణమాగి సాగెకాలంలా..........................
ఆ తారలే మిన్నేరులై జారాయిలే నా గుండెలో
కలలోన నిదురిస్తే నిజమై నువ్వింకా తోచేదెపుడూ
కనులముందు నువ్వొస్తే కలలా మారింది నాలోకమూ
నాప్రాణమాగి సాగెకాలంలా..........................
మనసే మల్లీ జన్మించడం చూసా
ఏదోలోకం మనదైందిలే తెలుసా
నిన్నే కోరి తొలిసారి అడుగేసా
నాచెర వీడి నీకోసమొచ్చేసా
నడకే నేర్చేసిందిలా నీకై తెంచాసంకెలా
ఏకాంతవేలి కాంత పంచే కాంతి వెన్నెలా సంక్రాంతి కన్నులా
ఆ తారలే మిన్నేరులై జారాయిలే నా గుండెలో
కలలోన నిదురిస్తే నిజమై నువ్వింకా తోచేదెపుడూ
కనులముందు నువ్వొస్తే కలలా మారింది నాలోకమూ
నాప్రాణమాగి సాగెకాలంలా..........................
పూధారలే గోదారిలై చేరాయిలే
0 comments:
Post a Comment