
ఏమైందో అసలేమైందో గమనించావా ఎదకేమైందో
కన్నుళ్లో కల వాలిందో ఏమాయవలో నను లాగిందో
నిన్నలా మొన్నలా లేదుగా నేనులా నేడిలా లేనుగా
పిచ్చిగా నింగిలో పేలగా నేలపై లేనట్టే ఉందిగా
నితో ఉండే నిమిషంనుండే..నితో ఉండే నిమిషంనుండే
నాలో నేనే తడబడిపోతున్నా...ఓ..ఓ..ఓ
నాలోకాన్నే నే విడిపోతూ నీలోకంతొ ముడిపడిపోతున్నా
ఏమైందో అసలేమైందో గమనించావా ఎదకేమైందో
కన్నుళ్లో కల వాలిందో ఏమాయవలో నను లాగిందో
జగమంతా వెన్నెలౌతోంది భూగోలం చిన్నదౌతోంది
ఆకాసం తిరిగినట్టుందే నీచూపె నన్నే తడుతుంటే
నిలుచుంటే నిలవనీకుంది కూర్చుంటే కుదురుగావింది
నిదురైతే కసురుకుంటోందే నీద్యాసలొ పడిపోతుంటే
రోజూ చూసే నింగిని జాబిల్లే ఈరోజే యెమ అందంగా ఉందే
రోజూ పూసే మందారపూలే ఈరోజే సుమగంధాలున్నాయి
నీ ఊహల్లో నీ ఊసుల్లో నీ ఊహల్లో నీ ఊసుల్లో రేయయిన
హరివిల్లును చూస్తున్నా......ఓ.....ఓ..ఓ
వేకువలోనా మెలుకువలోనా ఎన్నోరంగుల మైకంచూస్తున్నా
ఓ...................ఓ....................ఒ............
తెల్లారే ఉదయమేదైనా సాయంత్రం రాతిరే అయినా
అడుగేసే సమయమేదైనా నిహాయిలోనే ఉంటున్నా
గాలుల్లో రాగమేదైనా లోకంలో అందమేదైనా
స్వర్గంలో సౌక్యమేదైనా నీలోనె రోజూచూస్తున్నా
ఇప్పుడిప్పుడే ఇంతగా గుండె చప్పుడే మారగా
కంటి రెప్పలో కొత్తగా రంగవల్లి రంగులల్లగా
ఆనందాలా వర్షం నన్నే ఆనందాలా వర్షం నన్నే
అదుపేలేక తడిపేస్తూ ఉందే..........ఓ...ఓ...ఒ................ఒ
అల్లరినాలో ఏదోరేగి మనసేగాలై పరుగులుతీస్తుందే
0 comments:
Post a Comment