Widgets


వందేముకుందహరే...వందేముకుందహరే Song from Saheba subramanyam




వందేముకుందహరే...వందేముకుందహరే

ఓ వందేముకుందహరే..వందేముకుందహరే

గోవిందా గోపాల యా అల్లా నీలీల

బీబీ నాంచారమ్మే కలిసే

అత్తరులే నాలోనా నెత్తురులై పాలేనా

మనసే మస్సీదైన మాయే

ఓ మురలీలోలా నీ మధురగీతాలన్నీ

మౌలాలీ సూఫీలా తోచే

భివి నుంచి దిగివచ్చి దుర్గాభవానీలా

దర్గాలో దర్సనమిచ్చిందే

వేదం పాడీన వీన మాజుల వేషం మారిన వింత మోజులు

వేగంగా విది అయిన వలపులో

ఓ..వేదం పాడీన వీన మాజుల వేషం మారిన వింత మోజులు

వేగంగా విది అయిన వలపులో

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory