
గుట్టుగా నిండెనే గట్టిగా పిండెనే
చిట్టిగుండెనే తానే.....................
ఊపిరై మారెనే ఉప్పెనై పేలెనే
ఊహకే రెక్కలిచ్చెనే..................
అడుగే అనుమతి అడిగేనా
తనకై తిరిగెను వద్దన్నా
నీకై వెతికే సమయానా
నాకే నే పరిచయమయినా
గుట్టుగా నిండెనే గట్టిగా పిండెనే
చిట్టిగుండెనే తానే.....................
ఊపిరై మారెనే ఉప్పెనై పేలెనే
ఊహకే రెక్కలిచ్చెనే..................
లప్పు డప్పు గుండె డప్పు
మోతమారి కూతపెట్టు తనపేరులా
నల్ల నల్ల గురకా రామ చిలకా
కల్లు జల్లె రంగోలా...........................
లప్పు డప్పు గుండె డప్పు
మోతమారి కూతపెట్టు తనపేరులా
నల్ల నల్ల గురకా రామ చిలకా
కల్లు జల్లె రంగోలా...........................
ఊల ఊలలే ఈల ఈలలే హోరెత్తినాలో గోల గోలలే
సుర్రుమందిలే గిర్రుమందిలే వెర్రెక్కి బుర్రకే గింగిరాలులే
కంగారు రేపే హంగులే భలే...........
గుట్టుగా నిండెనే గట్టిగా పిండెనే
చిట్టిగుండెనే తానే.....................
ఊపిరై మారెనే ఉప్పెనై పేలెనే
ఊహకే రెక్కలిచ్చెనే..................
అడుగే అనుమతి అడిగేనా
తనకై తిరిగెను వద్దన్నా
నీకై వెతికే సమయానా
నాకే నే పరిచయమయినా
గుట్టుగా నిండెనే గట్టిగా పిండెనే
చిట్టిగుండెనే తానే.....................
ఊపిరై మారెనే ఉప్పెనై పేలెనే
ఊహకే రెక్కలిచ్చెనే..................
తన్ననా....తన్ననా నా............
తన్ననా....తన్ననా నా............
0 comments:
Post a Comment