
చినుకై కురిసీ నాలొ ప్రనయం నీది
గడిచినకాలం ఇకపై గుర్తేరాదే
లోకంలో ఏనాడూ నేచూడని ఆనందం
నాలోనే చేరిందీ ఈవేలల్లో ఉప్పొంగిన
సంతోషం మనిషల్లే మారిందీ ఈ వింతలు
చూస్తున్నా నీతోడులో................
ఆ ఆస్వర్గం నాకోసం నీ ఈరూపం దాల్చిందేమో
ఆ వాసంతం ఈనిమిషం నీ ఈస్నేహం కోరిందేమో
చినుకై కురిసీ నాలొ ప్రనయం నీది
గడిచినకాలం ఇకపై గుర్తేరాదే
నిన్నా మొన్నా ఈ అల్లరిచూసారా
ఇంతటి హాయి కన్నానా నేడేగాలో
రేగింది హైరానా దీనికి అర్దం ప్రేమేనా
గోదారిలో ఓ నావలా తేలాడనా నీహాయిలో
మేఘాలతో ఆటాడనా ఆనీలమే నీవేనను పరిచెయగా
నా లాగే నేలేనే నీలానే మార్చేసావే
నా పేరే నీవేలే ఈభాషే నీదేకాదా మహా
చినుకై కురిసీ నాలొ ప్రనయం నీది
గడిచినకాలం ఇకపై గుర్తేరాదే
తారా తీరం నాముందే వాలిందే నాతో చేరి ఆడిందే
నీలా కాసం ఈనేలకు జారిందీ నాతో స్నేహం చేసిందే
మౌనాలలో ఇందోలమే సెల ఏరులో పొంగిందిలే
నీతో ఇలా మాటాడగా ఆమాటలో నిషబ్దం కలిసింది
నీ వైనం ఈనాడే నాలోనే చూస్తున్నాలే
నావెంటే నీవుంటే నీలోకం నాదీకాదా
చినుకై కురిసీ నాలొ ప్రనయం నీది
గడిచినకాలం ఇకపై గుర్తేరాదే







0 comments:
Post a Comment