Widgets


వస్తావ వస్తావ నా తోడై వస్తావా Song from Runrajarun


వస్తావ వస్తావ నా తోడై వస్తావా 

ఇస్తావా ఇస్తావా నీచెయ్యందిస్తావా

నా రెండు కళ్లతొ ఈలోకం చూస్తావా

టెన్షన్సు ప్రాబ్లంసు అన్నీ వదిలొస్తావా

ఆనందం ఆక్సీజన్ ఎంటోరుచి చూస్తావా

ఫ్రీడంతో ఇష్టంగా సల్సాలే చేస్తావా

షాంతి ఓం షాంతీ....షాంతి ఓం షాంతీ


రేపటి కంగారే కన్నీరైపోతుందే

ఇదిగో ఈనిమిషం చెయిజారిపోతుందే

చిరునవ్వే నువ్వైతే భయమే భయ పడుతుందే

నవైనా కెవైనా నీలోనె పుడుతుందే

ఈలోకం అద్దంలా నిన్నే చూపిస్తుందే

సంతోషం సీక్రెట్ కీ నీచేతుల్లో ఉందే

షాంతి ఓం షాంతీ....షాంతి ఓం షాంతీ

చూడాల్ నానెలా ఎక్కడో ఉన్నావలా

గెలుపే చూసావుగా నలుపే జారేంతలా

ఎంతగా మారావె ఎంతగా మారావె

ఇంతలో ఇలా షాంతి ఓం షాంతీ....షాంతి ఓం షాంతీ

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory