Widgets


జానకి కలగనలేదు రాముని సతికాగలదని ఏనాడు Song from Rajkumar(1983)


జానకి కలగనలేదు రాముని సతికాగలదని ఏనాడు


రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకూ నిజమైనదీ

ఆరామాయనం మన జీవనపారాయనం

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు

చెలిమనసే శివధనుసైనది తొలిచూపులవసమైనది

వలపు స్వయంవరమయినపుడు గెలువనిది ఏదీ

ఒకబానము ఒకభార్యన్నది శ్రీరామునికిద యసమైనది


శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావీ

తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే

తుదిదాకా నీవే మరుజన్మకు నీవే

జానకి కలగనలేదు రాముని సతికాగలదని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు

సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాసం

ప్రతి పొద్దు ప్రణయావేసం పెదవులపై హాసం

సుమసారం మనసంసారం మనిహారం మన మమకారం

ప్రతి రోజు ఒక శ్రీకారం పరవస సృంగారం

గతమంటె నీవే కధ కానిది నీవే కలలన్నీ నావే

కలకాలం నీవే..............................................................

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు

జానకి కలగనలేదు రాముని సతికాగలదని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకూ నిజమైనదీ

ఆరామాయనం మన జీవనపారాయనం

లా ల ల లా లా లా లా లా ల ల లా లా లా లా ల ల ల

లా ల ల లా లా లా లా లా ల ల లా లా లా లా ల ల ల
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory