
ఏంచేస్తు ఉన్నా ఈహాయిలేదు నిన్నా
నేనేం చూస్తు ఉన్నా మై మరపు మనసు వలనేనా
అది మనసు కదా ఇక వినదుకదా
మొదలైందో ఏమో అసలు కధా
అది నిజము కదా ఇక వినదు ఎదా
నా కన్నులోనా కన్నులైనా వెన్నేల్లేవో చూస్తున్నా
ఏంచేస్తు ఉన్నా ఈహాయిలేదు నిన్నా
ఏం అలికిడైనా ఉలికిపడుతూ చూసినది నాప్రాణం
ఎదలో ఎవరో కదిలిన సమయం
బ్రమలో పడనా నీ చిరు హృదయం
మరువని హాయి మాటలిక కరువై
ఏమాయొ వల్లంత తుల్లింది ప్రతిక్షణం
ఏంచేస్తు ఉన్నా ఈహాయిలేదు నిన్నా
నేనేం చూస్తు ఉన్నా మై మరపు మనసు వలనేనా
ఏపిలుపు విన్నా తడుముకున్నా తోచదిక ఏనిమిషం
ప్రేమే రుస రుస లాడిన వేలా క్షణమే యుగమై తెలియని గోలా
కుదురుగ లేదు కూరుచోనీదు ఈవింత నాసొంతమయ్యింది తెలియక
ఏంచేస్తు ఉన్నా ఈహాయిలేదు నిన్నా
నేనేం చూస్తు ఉన్నా మై మరపు మనసు వలనేనా
అది మనసు కదా ఇక వినదుకదా
మొదలైందో ఏమో అసలు కధా
అది నిజము కదా ఇక వినదు ఎదా
నా కన్నులోనా కన్నులైనా వెన్నేల్లేవో చూస్తున్నా
ఏంచేస్తు ఉన్నా ఈహాయిలేదు నిన్నా
To listen this song click on play button
0 comments:
Post a Comment