
వున్మాదివై వున్మత్తుడై భువిగెలవరా తలచావే
నీమనసులో నను నిలుపుతూ బలిహారమే కోరావే
నీవే నన్ను శృస్టించీ భయపడతావే నను చూసి
మనసేలేని మనిషివిలే పో పో పో...........................
పొడు పొడు పొడు జీవన రణమిది ఆడు ఆడు ఆడు అలుపురానీది
చూడు చూడు చూడు కొత్తలోకమె నాది జనం వీడూ
పొడు పొడు ఆడు ఆడు మారణహోమం వీడు వీడు
ఓడు ఓడు ఆడు ఆడు చూడు చూడు జగమే నేడు
మంచిని మరచిన చెడువయ్యావు...........................
ముంచే ముసురికి ఆసవా నీవు పసువుకి అధిపతివౌ
బ్రతుకును మోసే బాధవా నా విద్వర్తులో విద్వంసమే
కనబడెనా ఓ నా విద్యానమే వినాసనం చెయ్యాలనా
ఓడు ఓడు జీవనరణమిది ఆడు ఆడు ఆడు అలుపురానిది
చూడు చూడు చూడు కొత్తలోకమె నాది జనం వీడూ
ఓడు ఓడు ఆడు ఆడు మారణహోమం వీడు వీడు
0 comments:
Post a Comment