
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్నమాటిదీ నిజమున్నమాటిదీ
అన్నమాటిదీ మనసన్నమాటిదీ
ప్రేమగా నిను చేరగా ఆరాటపడుతోందీ
నాలోనె ఉన్నా తెలియలేదు నిసడిలేని అలజడే
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా.....
ఓమాట నన్ను అడగలేదు అదుపులేని మనసిదే
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి
నీచెంత చేరుకుంది ఈరోజిలా....................
చూస్తూ చూస్తూ నే నీసొంతమైనా గుర్తించలేదె
కన్ను ఏకొంచెమైనా వెన్నెల్లొ నేనే నేనా నిన్నిల్లా
ప్రేమిస్తున్నా ఏమాయ దయవలనా
ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్
ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్ బేబి ఐమ్ ఇన్ లవ్
నీపేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వైందీ
నిలో అదేదొ ఉందీ నన్నేదో చేసేసిందీ నా చుట్టూ లోకం
ఇలా కనిపిస్తుందీ నీజంట నడిచే అడుగు చూడు
గాల్లోన తేలే గువ్వయిందీ నువ్వంటె తెలిసేకొద్దీ
నీలోనినుకలిసేకొద్దీ నిన్నింకాప్రేమించాలి అనిపిస్తుందీ
నీనీడలోనె నాకు ఆనందముంది నూరేలకూ నే
నీలోన బందీ ఏ ఒక్క క్షణమిక నీతోడు విడువక
నీలోన సగమవనా................................................
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్నమాటిదీ నిజమున్నమాటిదీ
అన్నమాటిదీ మనసన్నమాటిదీ
ప్రేమగా నిను చేరగా ఆరాటపడుతోందీ
0 comments:
Post a Comment