Widgets


నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం Song from Drishyam


నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం

గడిచే సమయం నడిపింది వింతజాలం

నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త

మార్చేయటం సులభమా మరు క్షణములోన జరిగేది

ఏంటొ ఊహించటం సాధ్యమా....................................

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం

నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది

ఏంటొ ఊహించటం సాధ్యమా....................................

గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది

ఈ కాలమే.................................................................

గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది

ఈ కాలమే తనకేలేదు ప్రేమా జాలీ కరునా మనకే పోదు

మనపై మమతా తపనా కాలసంగ్రానికే ఎదురీతే కాదా

బ్రతుకంటే.........................................................

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం

గడిచే సమయం నడిపింది వింతజాలం

కధ మలుపు తిప్పించేది ఈకాలమే

కన్నీళ్లు తెప్పించేది ఈకాలమే

కధ మలుపు తిప్పించేది ఈకాలమే

కన్నీళ్లు తెప్పించేది ఈకాలమే

తానే కరిగీ నిన్నే కదిపీ కుదిపీ

తానే తరిగీ నిన్నే తరిమీ తరిమీ

ఒక్కషణకాలమే వెంటాడేనంటా కలకాలం

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం


గడిచే సమయం నడిపింది వింతజాలం

నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త

మార్చేయటం సులభమా మరు క్షణములోన జరిగేది

ఏంటొ ఊహించటం సాధ్యమా....................................

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం

నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది

ఏంటొ ఊహించటం సాధ్యమా....................................

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory