
లోగా ఉన్న లైఫే హైఫైగా మారిపోయే
లోకం అన్నదంతా ఎస్ ఎస్ ఐపోయెలే
స్లోగా ఉన్న టైము స్పీడె ఎక్కిపోయే
బ్లాంక్ గా ఉన్న స్పేసు ఫుల్లయ్యిపోయేనే
నాఫుల్ల్ సుకాన్నే బేబీసునాదంట
నీతో మహరాజా నీముందరే
ప్రాఫిట్ నా రాణి కూలింగు బీరల్లే
నాటి బీటేస్తా చీపైందనే
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నియమ్మ లిప్స్ ఇట్స్
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నీ
సన్నీ ఇన్ థి డే అండ్ సన్నీ ఇన్ థె నైట్
ఇట్స్ సన్నీ ఆంథి వేసెడ్ సన్నీ
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నియమ్మ లిప్స్ ఇట్స్
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నీ
సన్నీ ఇన్ థి డే అండ్ సన్నీ ఇన్ థె నైట్
ఇట్స్ సన్నీ ఆంథి వేసెడ్ సన్నీ
గోల్డు వద్దు సిల్వరొద్దు నిన్ను చూస్తె చాలు ముద్దు
డైమండుండే ప్లాటినంలా నన్ను మార్చేవే
డాన్సులొద్దు స్టెప్పులొద్దు నిన్ను చూస్తె ఎంతొముద్దు
సొక్కిపోయే టిప్పు ఒకటి టక్కునిచ్చేవే
జతకట్టి నావెంటె వుండిపోరా కలలొ తోడ గొట్టి
సమ్మెంగ చుట్టుకోరా హరె ఫిటైన పిల్లనేనేలేరా
సందిట్లో కొస్తే హిట్టైన సాంగేస్కుందాం రారా
ఆ అయ్యయ్యో అమ్మాయి అందాలా బొప్పాయీ
ఒట్టేసి వలవేసి నీ అందం జుర్రేస్కుంటానే
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నియమ్మ లిప్స్ ఇట్స్
సన్నియమ్మ లిప్స్ ఇట్స్ సన్నీ
సన్నీ ఇన్ థి డే అండ్ సన్నీ ఇన్ థె నైట్
ఇట్స్ సన్నీ ఆంథి వేసెడ్ సన్నీ
హే ఆర్కనిలూ బీటు నిల్లు ఆడుతాంది చూడు వల్లు
పల్సు కొంచెం పట్టి చూసే కొంటే కుర్రాడా
ప్రేమ నిల్లు ప్లేసు నిల్లు కోరికైతె ఉందీ ఫుల్లు
పైట పట్టి గుండెలోనా కోటకట్టేరా
హే ఏడు కిస్సులు ఇస్తే రాణీ
జన్మంతా నేనే నికు సామీ అరె నైటంతా
సేఫైయుంటే లైఫంతా క్లికైయుంటే
వన్స్మోరు కిసెట్టి తస్సాదియా చెయ్యేపడ్డదా
సన్నీ బిన్నీ ఫైటు సన్నీ బిన్నీ లైటు
సన్నీ వెంట వస్తేనే టైటౌతుంది నైటు
సన్నీ బిన్నీ ఫైటు సన్నీ బిన్నీ లైటు
సన్నీ వెంట వస్తేనే టైటౌతుంది నైటు
కుల్ఫీ.....................................................
To listen this song click on play button
0 comments:
Post a Comment