
ఎంటొ తెలియని దూరం ఎదురెదురే ఉంట్టున్నా
ఏమో నింగి నేలా కలవదు ఏవేలా
ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా
పగలూ సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
నిన్నా మొన్నా కలిగిన కోపాలే
వీల్లకు తెలిసిన కధ ఇంతే.................
రేపో మాపో పెరుగును మోహాలే ఏమా ప్రేమా ప్రేమా
ఎంటొ తెలియని దూరం ఎదురెదురే ఉంట్టున్నా
ఏమో నింగి నేలా కలవదు ఏవేలా
ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా
పగలూ సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
కలలుగనే వయసులోనే కలవరం కలిగేనులే
జతగ సాగే మనసు నీకే వరముగా కలిసేనులే
నీడతానై వెంట ఉన్నా నేనంటూ నీకేంతోచదులే
గాలిపాడి తాకుతున్నా నీచుట్టూ నువ్వే పోల్చవులే
ఎంటొ తెలియని దూరం ఎదురెదురే ఉంట్టున్నా
ఏమో నింగి నేలా కలవదు ఏవేలా
ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా
పగలూ సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
అడుగులలో అడుగు పడే జాడరాసే ఉందిలే
పిలుపులనే తలచుకునే మలుపు చెంతన ఉందిలే
బదులులేని ప్రస్న లేదు ఇచ్చే పరీక్షాపత్రంలో
గెలుపులేని ఆటలేదు ఆడించే పోటిలోకంలో..హో
ఎంటొ తెలియని దూరం ఎదురెదురే ఉంట్టున్నా
ఏమో నింగి నేలా కలవదు ఏవేలా
ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా
పగలూ సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా
To listen this song click on play button
0 comments:
Post a Comment