
పోకిరి రాజా ఈలవేసినాడే పోకిరి రాజా ఈలవేసినాడే
వెనకెనకొచ్చేసి గోల గోలచేసేసీ
ఆడ ఈడ మాటు వేసి చంపేస్తున్నాడే
పోకిరి రాజా..హే....పోకిరి రాజా ఈలవేసినాడే
పోకిరి రాజా పరువుతీసినాడే
సాయంకాలం బాగానే సందు చివరకొచ్చాడే
సైకిల్ బెల్లు టింగు టింగున ఆగకుండా కొట్టాడే
అయ్య చూస్తాడో మా అయ్యచూస్తాడో ఓలమ్మొ
నాగుండె ఆగిందే ప్రేమా వద్దూ దోమా వద్దని
కసిరి నేను పోతూ ఉంటే పోకిరి రాజా...................
పోకిరి రాజా ఈలవేసినాడే పోకిరి రాజా పరువుతీసినాడే
వెనకెనకొచ్చేసి గోల గోలచేసేసీ
ఆడ ఈడ మాటు వేసి చంపేస్తున్నాడే
పట్టు చీర కట్టుకొని బైటికినేను వెల్తుంటే
కూడ కూడా వస్తాడే పెళ్లి ఎప్పుడంటాడే
ఓయమ్మ సేతు వద్దన్నా యెరుకూ సూడాకుంటె
బాగుందే ఈచీరకట్టు నామోము బొట్టు నీకే
నేను ఇస్తానంటే పోకిరి రాజా.......................
పోకిరి రాజా ఈలవేసినాడే పోకిరి రాజా పరువుతీసినాడే
To listen this song click on play button
0 comments:
Post a Comment