Widgets


ఎక్కడవున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేమల్లరీ song from Nuvve kavali

 



ఎక్కడవున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేమల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
ఓ.... దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
లా లా లా ల లా... లా లా లా ల లా...
లా లా లా ల లా... లా లా లా ల లా...
ఎక్కడవున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేమల్లరీ

లా ల లా లా.... ఆ.. హా..... హే హే....... లా ల లా....
నిద్దర పుచ్చే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా....
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటునా...
ఓ.... దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
ఎక్కడవున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేమల్లరీ

లా ల లా లా ల లా.... ఆ.... లా ల లా లా ల లా.... ఆ...
లా ల లా లా.. లా లా లా లా
లా ల లా లా.. లా లా లా లా
లా ల లా లా.. లా లా లా లా
కొండల నించి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా...
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
ఓ.... దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
ఓ.... దీని పేరేనా ప్రేమా..నే ప్రియభావనా...
లా లా లా ల లా... లా లా లా ల లా...
లా లా లా ల లా...  

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు..
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటు ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం
ప్రతిక్షణం ఎదురయే నన్నే దాటగలదా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా ముడి వేసే ఇంకొకరిదా
నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు ఉన్నా
చినుకులో కరగక శిలై ఉండగలవా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు..


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory