
అహహా ఆ ఆ అహహా ఆ ఆ
మేఘమాల చాటునున్నాడె జాబిల్లి వెన్నెల్లోనా వరుడొస్తున్నాడె నాకోసం చుక్కలతోటి పల్లకి పంపాడె హొయబ్బో మత్తెక్కె జావలి పాడాడె నె రానంటున్నా
వెన్నెల బాల కిందికి వచ్చింది ఈ రేయి జాబిలికన్నా అందంగా ఉంది ఒహూ హొ వయ్యరంతో విందులు చేసిందోయి నాకొసం ఆడి పాడి అల్లరి చెసిందోయి
కోతుల్లోనా కొండముచ్చె తానె ఎయ్ వెన్నెల్లోన కిన్నెరసాని నేనె ఒయ్ తెల్లతెల్లాని రాజహంసనోయి తియ్యతియ్యాని తేనె గుర్తునోయి నీలో ఎన్నున్న గాని నిత్య అందాల రాణి పలుకు బంగారు వాని కులుకు సింగార వేని హై ఎందుకు జగడాలు జగడాలు కోపం కలహాలు కలహాలు ప్రణయ తారనం హలా హలా ఇది ప్రలయ తారకం హలా
రబరీబా రీబా బిలి బిలి బిలి బిలి బిలి బిలి బిలి బిలి............ య రీబ రబ రీబ
తీస్కొ తీస్కొ ఎంజాయ్ చేస్కొరా జాలీగా 1 2 3 4 ఒకటె లైఫె ఇదిరా మజాగ చంకి చంకి స్టైలె ఉన్నది రా దర్జాగా హిప్ హిప్ అంటు స్టెప్పులు వెస్కోరా హప్పీ హప్పీగ వన్ అండ్ ఓన్లి వీనస్ నువ్వెలే ఒ స్వీటి కర్లి కర్లి స్మైలి బ్యూటివె యు నాటి బార్బి డాలుకి మోడల్ నువ్వేన మిస్ హాటి డేరింగ్ డాషింగ్ లవ్లీ నాదేనా హె డార్లింగ్ డార్లింగ్
గడ్డీ బొమ్మకి గౌనె వేసారు చీపుగ టెడ్డి బేరుకి ట్రైనింగ్ ఇచ్చారు చూడరా నన్ను స్వర్గంలో రంబ అంటారు రబరీబ రీబ ఇంక ఇంగ్లిష్లొ ఏంజిల్ అంటారు రబరీబ రీబ నిన్ను ఎన్నన్నా గాని షీ ఈస్ ప్రిన్సెస్ మహారాణి మేము డిస్కో దీవాని మాది ట్రూలవ్ కహాని హెయ్ వై దిస్ జగడాలు కొలవెరి కోపాలు వాట్ ఈస్ హాపెనింగ్ హలా వి డోంట్ నొ వాట్ టు డు హలా
హో నీలం నీలం అరబిఖ్ కడలందం యెడారి ఒంటెల పైనే సవ్వారి చేద్దాం ఖుషీగా ఎన్నాలైన గానా పాడేద్దాం సరదాగ పరద తీసి తలుక్కుమనిపిద్దాం యు లవ్ ఇట్ బేబి
చాందుక తుకుడ ఆజా బాహోమె సమాజ ఎందుకు ఇంతగ ఊరిస్తున్నావె నీకొసం షాహిరువాడి షెరాబునయ్యానె దిల్ రూబ సల్సా డాన్స్ షేకు ఆడిద్దాం ఎకుబార్ ఇదర్ ఆజా
అంత సీను అక్కడ లేదు జానేదో బుల్ బుల్ ప్యారి మనమె చుదు మెరిజాన్ హొమత్ కయ్యొంకి హొమయత్తురె నువ్వు మజ్ఞూవి నేను లైలానే హా నువ్వు ఎవరైన గాని వద్దు వద్దమ్మ బోని దిల్ ఉస్కీ దీవాని మాది చెడ్తీ జవాని హై క్యూ హై జగడాలు జగడాలు కలిసుంటే చాలు అ చాలు మాషా అల్లాజరా సునో అల్లందీదీ ఆయి దీదీరొ చెప్పేది విను
అహహాఅ ఆ ఆ అహహాఅ ఆ ఆ
0 comments:
Post a Comment