Widgets


దోబూచులాటేలరా.. దోబూచులాటేలరా గోపాలా song from Priyuralu pilichindi


దోబూచులాటేలరా.. దోబూచులాటేలరా గోపాలా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
ఆ ఏటిగట్టు నేనడిగా చిరుగాలినాపి నేనడిగా
ఆ ఏటిగట్టు నేనడిగా చిరుగాలినాపి నేనడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదు ఆకాశాన్నడిగా బదులే లేడు
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా…

నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నాకిక ఆశలు వేరేవి లేవయా
యదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా..
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిలిలో కరిగించ రా…
నీ తనువే ఇక నా వలువా
పాలకడలినాడినా గాని నీ వన్నె మారలేదేమి
పాలకడలినాడినా గాని నీ వన్నె మారలేదేమి
నా యదలో చేరి వన్నె మార్చుకో
ఊపిరి నీవై సాగా పెదవుల మెరుపు నువ్వు కాగా చేరగా రా..
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా



గగనమే వర్షించ గిరినెత్తి కాచావు
గగనమే వర్షించ గిరినెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వులకన్నీ నీ మతమా
నేనొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా నీ కళలే నేనే కదా
అనుక్షణము ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై ప్రాణం పోనికుండా
ఎపుడు నీవే అండ కాపాడరా…
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory