కావాలనుకున్నా ప్రేమని కావాలని చెరిపా దానిని
నేనేం చేస్తున్నామంచిని మన్నించవ నీ చెలిని
నిజంగా నిజాన్ని ఇదంటు తెలుపగ లేను మరి
భరించా విషాన్ని ప్రియా నీకోసమని
నా ప్రాణంలోన ప్రాణంలా నిలిచిపోయావె ప్రేమ
ఈ నిమిషాన నీ హృదయంలో నేనె లేనంటె నమ్మేదెలా...
కావాలనుకున్నా ప్రేమని కావాలని జరిపా దానిని
ఎందుకో.. ఎందుకో..నను తియ్యని గొంతుతో పిలిచిందెందుకో
ఎందుకో.. ఎందుకో.. విడిపోయేందుకె నను కలిసావెందుకో

0 comments:
Post a Comment