వసుధారా..... ఆ....... వసుధారా..... ఆ.......
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగ వస్తోంది వసుధార

ఆ ధార నా ప్రేమకాధారమౌతుంటే....
ఆకాశ మేఘాల ఆశీస్సులౌతుంటే....
వాన జల్లుతో వంతెనేయగా వెండి పూలతో దండనేయగా
వయసే.... నదిలా.... వరదై.... నదిలా.....
వసుధారా..... ఆ.......

నింగి వీణల రాగం వినగానే.. నేల వేణువు మౌనం కరిగే..
నీలో నాలో అభిమానమై నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసెనే..... వసుధారా... ఆ...

నీటి లేఖల భావం చదివానే.. నీటి రాతలు కావే చెలిమే..
అంతే లేని చిగురింతలై సంతోషాల చెమరింతలై
తడి ఆశల అక్షతలై మెరిసెనే.... వసుధారా.... ఆ....

0 comments:
Post a Comment