Widgets


ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా song from Geethanjali

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ
ఓ పాప లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాప లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా
ఓ పాప లాలి
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory