ఘల్లు ఘల్లుమని గజ్జలు ఆడే జల్లు జల్లుమని గుండెలు పాడే
భళ్లు భళ్ళుమని ఢమరుకమోగే జిల్లు జిల్లుమను వేడుకలే
వెండి మబ్బులతొ పందిరి వేసి వెన్న ముద్దలతొ విందులు చేసి
ఊరువాడ హోరుమంటు కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే
హొయ్ డోలు డోలు డోలు బాజే సంబరాలు షాది రోజే
మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రూటులే
డోలు డోలు డోలు బాజే డోలిమీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పెద్దలే
మేడ్ ఫర్ ఈచ్ అదర్ వీళ్ళు మరి నూరేళ్లు హాయిగ గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు తాళాలు
నింగీ నేలా ఏకం చేసే క్షణాలు జిగేలుమనాలే

ఓ.. కొంటెపిల్ల సిగ్గులన్ని ఓహోహో నేలమీద ముగ్గులాయే ఆహాహా
టింగురంగడల్లె పాప కొంగుపట్టు వేళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తడే అహ
రామసక్కనోడు లెండి ఓహోహో భామవంక చూడడండి ఆహాహా
రాయభారమెందుకండి రాసి ఉంచినాడు లెండి గుండెలోన చోటు సీతకే..
చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ మారి పెళ్లిలోన
ఆటౌతుంది పాటౌతుంది మనసులు కలిపే చోటౌతుంది

కళ్ళలోని ఆశలన్ని ఓహోహో నిన్ను చేరి తీరిపోయే ఆహాహా
కోరి కోరుకున్న నాకు తోడు నీడ గుంటనంటు ఒట్టు పెట్టి చెప్పవా మరి అహ
హే గుండెలోన కోట కట్టి ఓహోహో ఊపిరంత నీకు పోసి ఆహాహా
అందమైన బొమ్మ చేసి మూడు ముళ్ళ మంత్రమేసి ఏలుకుంట నిన్ను రాణిలా...
నీ జతే ఓ వరం కోటి కలలకు కానుక లోకమంత మాయచేసి
నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా

0 comments:
Post a Comment