
మేఘమా నీలి మేఘమా ఎదురు చూశా నీ పూల జల్లుకి
వర్షమా వలపుల వర్షమా కాచుకున్నా నీ మొదటి ముద్దుకి
కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నోట నవ్వలా...
చెయ్యి ఊపల కాలు కదపల ఆ విసుగులొ ఏమెరుగలా...
ఓ... మేఘమా మేఘమా ఎదురు చూశానే
మేఘమా నీలి మేఘమా ఎదురు చూశా నీ పూల జల్లుకి
రోడ్లోన చూడాల పార్కులో చూడాల బస్సులొ చూడాల ఆటోలొ చూడాల
థియెటర్లొ చూడాల స్ట్రీటులొ చూడాల చూశాను అల్లంత దూరంలో....
గాలిలొ నిలవాల భూమిలొ నిలవాల అక్కడ నిలవాల ఇక్కడ నిలవాల
నిలవాల నిలవాల ఎక్కడ నిలవాల నిలిచాను ఆ పిల్ల గుండెలో....
నిలిచిందో పిలిచిందో వీధిలో నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురు చూశాలే ఈ పూల కొమ్మకి
మేఘమా నీలి మేఘమా కాచుకున్నా నీ మొదటి ముద్దుకి
నంబరు అడగాల ఫోను చెయ్యాల అడ్రెస్సు అడగాల లవ్ లెటరు ఇవ్వాల
ఫాలో చెయ్యాల కబురు పంపాల ఏలా వచ్చింది ఎదురులో....
టీజు చెయ్యాల జగడాలాడాల మిరిమిర్రి చూడాల నవ్వుతూ మాట్లాడాల
వీధిలొ ఆపాల చెయ్యే పట్టాల ఎట్లా పడ్డాది ప్రేమలో....
నే క్యాచ్ అయ్యి పోయేటి నవ్వుతో నాకు మ్యాచ్ అయ్యి పోయింది లైఫులో
నే ఎదురు చూశాలే ఈ పూల కొమ్మకి
మేఘమా నీలి మేఘమా నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వె కావాలిలే
కన్ను మూయల చెవి మోగల ముద్ద మింగల నోట నవ్వలా...
ఓహొహో......... నాకు నీ ప్రేమే కావాలిలే
0 comments:
Post a Comment