Widgets


నీటిలోని చేపొచ్చి నేలమీద పడ్డట్టు మనసేమొ గిల్లా గిల్లా కొట్టేస్కుంటుందె song from Mirchi


అతడు: నీటిలోని చేపొచ్చి నేలమీద పడ్డట్టు
మనసేమొ గిల్లా గిల్లా కొట్టేస్కుంటుందె
డార్లింగె ఓసినా డార్లింగె
డార్లింగె ఏంది ఈ ఫీలింగె
ఆమె: తొక్క మీద కాలేసి నీ వొల్లొ పడ్డట్టు
మస్తు మస్తు సీనె రాతిరి కల్లోకొచ్చిందే
డార్లింగె ఓరినా డార్లింగె
డార్లింగె ఎంది ఈ ఫీలింగె
అతడు: ఓ సచిను బ్యాటె తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే
ఆమె: రబ్బరు మూతే పెట్టి గాజు సీసలొ కుక్కెసినట్టు
ఉక్కపోతె ఉందే నాలొ డార్లింగే
అతడు: చేసిన వైటింగ్ చాల్లె గాని ఇప్పటికిప్పుడు పెట్టవె మీటింగె
డార్లింగె ఓసినా డార్లింగె
డార్లింగె ఏంది ఈ ఫీలింగె
ఆమె: డార్లింగె ఓరినా డార్లింగె
డార్లింగె ఎంది ఈ ఫీలింగె

చరణం 1:
అతడు: హే నువ్వో చిచ్చుబుడ్డి నేనో అగ్గిపుల్ల
రాయే పిల్లా మొగించేద్దాం దీపావలి మోత
ఆమె: నువ్వో కత్తిపీట నేనేమొ ఆపిల్ అంట
నీ పరపరా చూపుల కొత నాకు ఇష్టమంట
అతడు: గల్ఫు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావె
ఒంటినిండ చల్లేసుకుంటా రాయే డార్లింగె
ఆమె: గంపకింది కోడల్లే పూటకో ముద్దిచ్చీ
ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగె
అతడు: డార్లింగె ఓసినా డార్లింగె
డార్లింగె ఏంది ఈ ఫీలింగె
ఆమె: డార్లింగె ఓరినా డార్లింగె
డార్లింగె ఎంది ఈ ఫీలింగె

చరణం 2:
ఆమె: ఓ ఒ జడలొ తురుముకున్న మల్లేపూల చెండే నలిగి
విల్ల విల్లా నిన్ను తిట్టె రోజు ఎప్పటికొస్తాదబ్బి
అతడు: పెద్దోల్లిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గొల్లుమనె టైమే తొందర్లోనె రానున్నాదె బేబి
ఆమె: ఉట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు
ఆవురావు ఎదో చెసై డార్లింగె
అతడు: కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు
టెస్టే చూసుకుంట వచ్చై డార్లింగె
అతడు: డార్లింగె ఓసినా డార్లింగె
డార్లింగె ఏంది ఈ ఫీలింగె
ఆమె: డార్లింగె ఓరినా డార్లింగె
డార్లింగె ఎంది ఈ ఫీలింగె


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory