
నీవే నీవే నీవే నీవే (నీవే నీవే నీవే నీవే) నీవే.. నీవే.. (నీవే నీవే)
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా...
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా...
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలొ వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా
నీవే నీవే నీవే (నీవే...) నీవే నీవే నీవే (నీవే...)
ఒక నిమిషములోన సంతోషం ఒక నిమిషములోన సందేహం
నిదురను కూడ హే నీ ధ్యానం వదలదు నన్నే హో నీ రూపం
నువ్వే.... ఏ.........నువ్వే..... నువ్వే....
ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యానే నేనే... చెలియా....
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలొ వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా
నీవే నీవే నీవే (నీవే...) నీవే నీవే నీవే
నడకలు సాగేది నీవైపే పలుకులు ఆగింది నీవల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే
నువ్వే.... ఏ.........నువ్వే..... నువ్వే....
చుట్టూ అంతా తిప్పేస్తున్నా నేనే... విననే....
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలొ వెళ్తున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఓ.. నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా...
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా...
0 comments:
Post a Comment