అతడు:నేస్తమ నేస్తమ నువ్వె కొయిలై వాలతానంటె
తోటల మారన నీకొసం
ఆమె: ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చెరతానంటె
తూరుపై చుడన నీకొసం
అతడు:నీననే పేరులొ నువ్వు నువ్వనే మాటలొ నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమ లాగ
ఆమె: ఒహొ ప్రేమకే రూపమె ఇచ్చి గాలికె ప్రాణమె పోస్తె ఉండద నిండుగ మనలోన
అతడు: నేస్తమ నేస్తమ నువ్వె కొయిలై వాలతానంటె
తోటల మారన నీకొసం
ఆమె: ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చెరతానంటె
తూరుపై చుడన నీకొసం
చరణం 1:
అతడు:నువ్వంటే... ఎంతిష్టం ... సరిపొదే... ఆకాశం
ఆమె: నాకన్నా... నువ్విష్టం... చుసావా... ఈ చిత్రం
అతడు:కనుపాపలోన నీదె కల యెద యెతిలోన నువ్వె లయ
క్షణ కాలమైన చాలే ఇల అది నాకు వెయ్యెల్లే
ఆమె: ఈ క్షణం ప్రాణమె ఆగిపొవాలే ఓ
అతడు: నేస్తమ నేస్తమ నువ్వె కొయిలై వాలతానంటె
తోటల మారన నీకొసం
ఆమె: ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చెరతానంటె
తూరుపై చుడన నీకొసం
చరణం 2:
ఆమె: అలుపొస్తే... తల నిమిరే చెలిమౌత నీకొసం
అతడు:నిదరొస్తే తల వాల్చే వొడినవుత నీకొసం
ఆమె: పెదవంచుపైన నువ్వే కదా పైటంచు మీద నువ్వె కదా
నదుమొంపులోనా నువ్వే కదా ప్రతి చొట నువ్వేలే
అతడు:అరచెతిలొ రేఖలా మారిపోయవె ఓ
అతడు: నేస్తమ నేస్తమ నువ్వె కొయిలై వాలతానంటె
తోటల మారన నీకొసం
ఆమె: ప్రాణమ ప్రాణమ నువ్వే వేకువై చెరతానంటె
తూరుపై చుడన నీకొసం
0 comments:
Post a Comment