
కేక కేక కేక
కేక కేక కేక
ఎక్ష్సెల్లెంటు నీ ఫిగురు అల్టిమేటు నా పొగరు
నువ్వు నెను ఒకటైపొతె కేక కేక కేక
మార్వలెస్సు నీ కలరు మస్త్ మాస్ నా పవరు
నీకు నాకు లవ్వయిపోతె కేక కేక కేక
పొమాకె గుండె గిల్లి రెబెల్
నువ్వె నాలో ఊపిరి రెబెల్
మనసులొపల ఉన్న మాటరె దాచిపెట్టకె
త్వరపడి త్వరపడి త్వరపడి
దాచొద్దే చెప్పెయి రెబెల్
ఎక్ష్సెల్లెంటు నీ ఫిగురు అల్టిమేటు నా పొగరు
నువ్వు నెను ఒకటైపొతె కేక కేక కేక
చరనం 1:
వెనకాలె వస్తుంటావ్ నువ్వేమన్నా
విసిగిస్తునే ఉంటావ్ వద్దొద్దన్నా
రెక్కలు కట్టుకు వెల్లవె ఎక్కడికైన
నువ్వు వెల్లకముందరె అక్కడ లేన
నను పిచ్చిగ పచ్చిగ తిట్టవె పర్లెదన్నా
నెనస్సలు గిస్సలు ఫీలవుతానా యయియె
చరనం 2:
నేడైన రేపైన చెప్పెదెగా
ఆమాటె ఈరొజు అంటె పొలా
హె విప్పక తప్పదు గుప్పిట దాచినదేదొ
మనసేమని అన్నది చప్పున బోలొ
ఎ ఉన్నది లేదని తప్పులు చెప్పడమేంటొ
నా గుండె తప్పున పేల్చకు తల్లో యయియె
అంతలేసి నీ రెండు కల్లలా ఉన్న ప్రేమని చెబుతూఉంటె
రెండు పెదవులాతీపిమాటనె చెప్పనంటె నా మీదొట్టె
నీకేమొ మనసుంటె ఆ మనసె నాదనుకుంటె
లవ్ మి లవ్ మి లవ్ మి బెబి 1 2 3 కేక
ఎక్ష్సెల్లెంటు నీ ఫిగురు అల్టిమేటు నా పొగరు
నువ్వు నెను ఒకటైపొతె కేక కేక కేక
మార్వలెస్సు నీ కలరు మస్త్ మాస్ నా పవరు
నీకు నాకు లవ్వయిపోతె కేక కేక కేక
వాట్స్ ద మీనింగ్ అఫ్ కేక
ఎక్ష్సెల్లెంటు మైండ్బ్లొఇంగ్ ఎక్ష్ట్రార్డినరి అన్నీ కలిపితే కేక
0 comments:
Post a Comment