Widgets


జియ్యా జలే జిల్ జిల్ ....... ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించా నిన్నెందుకని తెలిసేలోపే ప్రేమించానే song from Bodyguard

 

జియ్యా జలే జిల్ జిల్ .......
ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించా నిన్నెందుకని తెలిసేలోపే ప్రేమించానే
ఏమో ఏమో నీదో రూపమని అడిగేనా కనుపాపలని నీ కలలో మైమరపించానే
వేరే ధ్యాసే లేదే వేరే ఆశే లేదే పంచ ప్రాణాలన్నీ చెలియా నీవే..
మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే తీరానికై తపించిన తరంగాన్ని నేనే(నేనే)
జియ్యా జలే జిల్ జిల్ .......
ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించా నిన్నెందుకని తెలిసేలోపే ప్రేమించానే 

ప్రేమంటే కన్నుల్లొ పుడుతుందా గుండెల్లో జేగంట కొడుతుందా
ఎలా మొదలవుతుంది ఆ వింతా..
చూపుల్తో పనేమి లేకుండా ప్రేమించే వీలంటు ఉంటుందా
అరే.. అరె ఎవరెవరికి జోడి ఏ ఎద సడి ఎద ఎక్కడుంది
అని తెలిపే ఆరో భావం ఉందిగా.. అదె ప్రేమను నడిపిస్తుందిగా ...(ఉందిగా)
జియ్యా జలే జిల్ జిల్ ....... 

ఓ.. లోకాన నీలాంటి ప్రేమికుడు ఉంటాడు ఏ కోటికో ఒకడు
అదృష్టం అందించి నీ తోడూ...
చిరుగాలై నీ పక్కనే ఉన్నా వీలైతే గుర్తించవా నన్ను
హే.. అరె వేల వేల వేల కళ్ళల్లోన నీ కోల కళ్ళు ఎక్కడెక్కడున్నా
రెప్పలు మూసి తెరిచే లోపునా... నేనిట్టే కనిపెట్టెయ్యనా (ఎయ్యనా)
జియ్యా జలే జిల్ జిల్ ....... 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory