Widgets


ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి.... ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి song from Mirchi


ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి....
ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి
వెల్కం చెప్పుతది లైఫ్ అందరికి
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ ఒ సొనియే
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ
ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి
వెల్కం చెప్పుతది లైఫ్ అందరికి
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ ఒ సొనియే
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ
లెట్స్ లివ్ లెట్స్ లివ్ లైక్ దెర్ ఈస్ నో టుమరొ
లెట్స్ సింగ్ లెట్స్ డాన్స్ లైక్ వి డొంట్ ణొ ది మీనింగ్ ఆఫ్ సార్రొ
బుజ్జి లైఫ్ ఇది మనల్ని నమ్ముకున్నదీ
దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం
యహూన్ యహూన్ బోలొ యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్
యహూన్ యహూన్ మైన్ బోలు యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్
ఖొల్ తేరి ఖిడ్కి ఖొల్ తేరి ఖిడ్కి
వెల్కం చెప్పుతది లైఫ్ అందరికి
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ ఒ సొనియే
లెట్స్ పార్టి పార్టి రైట్ నౌ

చరణం 1:
లైఫ్ అనేది స్టైలుగున్న జీన్స్ పాంటురా
చిరుగులెన్ని ఉన్న డోంట్ కేర్ ఇట్
జివ్వుమన్న షాంపైన్ నురగలెక్కలో
ఆల్ ద టైం జోష్ పొంగాలె
రెక్కలున్న డ్రీంస్ ఉన్నాయ్
గాల్లొ తేలె గట్స్ ఉన్నాయ్
క్రెజి క్రెజి తాట్స్ ఉన్నాయ్
కిస్స్ మి అంది ఓపెన్ స్కై
జెట్ స్పీడులో ఫ్రీకి అటిట్యుడ్ తో
లాంగ్ డ్రైవ్ కెల్దాం లైఫ్ తొ
యహూన్ యహూన్ బోలొ యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్
యహూన్ యహూన్ మైన్ బోలు యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్

చరణం 2:
ఆర్ యు రెడీ?
అక్స్ఫర్డ్ డిక్శ్నరి లొ దొరకనంది రా
జిందగీక అసలు సిసలు మీనింగ్
అక్సిజెన్ లొ స్వచ్చమైన ఊపిరేది రా
దాంట్లొ ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్
సెలెబ్రేశన్స్ కి జొనా
సంబరాల సైక్లోన
లివ్ లైకె ఫుల్ మూన్ ఆ
కమాన్ ఎవ్రి సెకండ్ రాకాన్
ఆ చోటి జిందగి సైజ్ పెంచలేనిది
నీలొ హపినెస్స్ రేంజ్ పెంచుదాం
యహూన్ యహూన్ బోలొ యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్
యహూన్ యహూన్ మైన్ బోలు యహూన్ యహూన్
కమాన్ ఎవ్రిబడి బోలొ యహూన్ యహూన్




0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory