Widgets


కాటుక కళ్ళను చుస్తే పోతుందే మతి పోతుందే చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే song from Mirchi

 
అతడు: కాటుక కళ్ళను చుస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చుస్తే పోతుందే మతి పోతుందే
గాటుగ పెదవులు చుస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చుస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే
నా మనసే నీవైపోస్తుందే
ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఆమె: నీ మతి పోగొడుతుంటె నాకేంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకేంతో సరదాగుందే
నిన్నీల అల్లాడిస్తే నాకేంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకేంతో సరదాగుందే
నీ కష్టం చూస్తు అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలగే ఇంకాసేపంటుంటే
ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం 1:
అతడు: తెలుసుకుంటావా తేలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఆమె: ఎదురు చుస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని
అతడు: వేల గొంతుల్లోన మొగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
ఆమె: చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం
నేన్నీదాన్నై పోయానని
అతడు: ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఆమె: ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం 2:
అతడు: తరచి చూస్థునే తరగదంటున్న
తళుకు వర్ణాల నీ మేను పూనగనే
ఆమె: నలిగిపొతునే వెలిగిపొతున్న
తనివి తీరెట్టు సంధించు చూపులన్ని
అతడు: కంటి రెప్ఫలు రెండు పెదవుల్లా మారి
నిన్నే తీరెస్తామన్నాయే
ఆమె: నేడొ రేపొ అది తప్పదుగా మరి
నీకొసం ఎదైన సరే
అతడు: ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఆమె: ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory