
సునసున సాలగే దిన్ అభి అభి
సునిసుని రాతోమె ధం గుటె ఒ సజనావె ఒ తు న ఆవె దితరుసావె సునసున సాలగే దిన్
అభి అభి సునిసుని రాతోమె ధం గుతె ఒ సజనావె..
తూటె దిల్కో కోయి సంజావె ఇస్ ప్యారు
నహీ దవావే ప్యారు బినా.. యె క్యా జీన...
నిన్నిలానె చుసుకున్న రొజు లాగె
కలుసుకున్న గుండెలో ఈ అలజడేంటొ కొత్తగా...
అరెరె అరెరె ఏంటీ ఈ వరసె..
కలిగే కలిగే నాలో నీవలనె ఎందుకో
కలవరం తెలియదే అనుక్షనం ఇంతలోనె ఎమిటో ఈ పరవశం..
ఒంటిగా నిలవటం నన్నునే మరవటం
అంతులేని ఆశలన్ని నా వశం
నిన్నిలానె చుసుకున్న రొజు లాగె
కలుసుకున్న గుండెలో ఈ
అలజడేంటొ కొత్తగా... ఊహలోనె
తేలుతున్న ఊసులెన్నో చెప్పుకున్న నాలొ నేనె నవ్వుతున్న వింతగా నిన్నిలా... నిన్నిలా... నిన్నిలా...
పరుగిడే ఈడుకిలా తగువులే పెట్టకలా ఎదీ..
తెలియనట్టె చూపుతో తడిమి అలా ఆశలే రేపావె నా సొయగాలే ఊయాలలూపి ఊరించింది చాల్లె నిద్దట్లో దూరి ఊసేదొ చెప్పీ దాక్కుంటె ఎలా తెలుసులే నీ ఆటలన్నీ నెస్తమా...
సునసున సాలగే దిన్ అభి అభి
సునిసుని రాతోమె ధం గుతె ఒ సజనావె.. తూటె దిల్కో కోయి సంజావె ఇస్ ప్యారు నహీ దవావే ప్యారు బినా.. యె క్యా జీన...
అటు ఇటూ చూస్తూనె అడుగులే
వెస్తుంటె ఇట్టా ఎదురువచ్చి
చాటుగా లాగావె చెంపనే గిల్లావే...
ఒ ముద్దు పెట్టి లొలోన దాటి ఇలా
అమ్మివెసె నువ్ కౌగిలంతై నన్నల్లుకుంటె
ఎలా తుంటరి చిన్నబోద చిందులేసె
ప్రాయమే.... నిన్నిలానె చుసుకున్న
రొజు లాగె కలుసుకున్న గుండెలో
ఈ అలజడేంటొ కొత్తగా... ఊహలోనె
తేలుతున్న ఊసులెన్నో చెప్పుకున్న నాలొ నేనె నవ్వుతున్న వింతగా నిన్నిలా... నిన్నిలా... నిన్నిలా...
0 comments:
Post a Comment