Widgets


ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే song from Seethamavakitlo sirimalle chettu


ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే ఐనా నేనిలాగే
నీ జాడని కనుక్కుంటు వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ...
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే ఐనా నేనిలాగే
నీ జాడని కనుక్కుంటు వచ్చానే 

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తు ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా 

మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్ళు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory