Widgets


త న న న నా నా... త న న న నా నా... ప్రాణమా... ప్రాణమా... song from Darling




త న న న నా నా... త న న న నా నా...
ప్రాణమా... ప్రాణమా...
అరె సంద్రంలాగా పొంగావే ఈ రోజునా.....
సిరి వర్షంలాగా కురిశావే ఎద చాటునా....
చూపులతో ఏం చెప్పావే అంతగా....
ఊపిరితో ముడిపెట్టావే వింతగా....

త న న న నా నా...
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణి
వింటున్నానే మెల్లగ ఈచోటా.....
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నాగాని
ఆగేలాగా లేదిక నీ ఆటా...
దూరాన్ని దూరంగా తోసావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో

త న న న నా నా...
గిల్లి కజ్జాలన్నీ మళ్ళీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులుహాయ్ హాయిగా
ఎన్నాళ్ళైనాగానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు తియ్ తియ్యగా హో.....
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా... ప్రాణమా... ప్రాణమా...... ఓహోహో....
ప్రాణమా... ప్రాణమా...
అరె సంద్రంలాగా పొంగావే ఈ రోజునా.....
సిరి వర్షంలాగా కురిశావే ఎద చాటునా....
చూపులతో ఏం చెప్పావే అంతగా....
ఊపిరితో ముడిపెట్టావే వింతగా....
త న న న నా నా... త న న న నా నా...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory