Widgets


చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే song from Aithe

 


చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడు ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలీబాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లాఉద్దిన్ జీని ఉంటే
చూపదా మరి ఆ మాయ దీపం మన ఫేటే ఫ్లై అయ్యే రన్ వే

నడిరాత్రే వస్తావే స్వప్నమా పగలంతా ఏం చేస్తావ్ మిత్రామా ఆ
ఊరికేనే ఊరిస్తే న్యాయమా సరదాగా నిజమైతే నష్టమా
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

వేకువనే మురిపించే ఆశలు వెనువెంటనే అంతా నిట్టూర్పులు ఊ
లోకంలో లేవా ఏ రంగులు నలుపొకటే చూపాల కన్నులు
ఇలాగేనా ప్రతిరోజూ ఎలాగైన ఏదో రోజు మనదై రాదా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory