ఈనాటికీ తోచేనా
వెంటాడి లాలించేవి
లోలోన శోధించేవి
ఊరించి పాడించేనో
కాసేపు భాదించేవి
కాసింత సాధించేవి
ఏ వింత చూపించేనో
తలిచే వేళ తోడుండేవి
కలలోనైన కోరేవి
మురిపించేవి మోహించేవి
మరుగేరాని స్నేహాలు
ఆ రోజులే రావాలి
ఆ మోజులే తీరాలి
ఏ మూల దాగున్నాయో
ఏ దారి రానున్నాయో
ఏమేమి తేనున్నాయో
పాఠాలు చెప్పించేనో
పంతాలు చెల్లించేనో
పైపైకి రప్పించేనో
ఉడికించేవి ఓదార్చేవి
నడిపించేవి నేర్పేవి
ఉరికించేవి నెగ్గించేవి
బతికించేవి నచ్చేవి
ఆ రోజులే రావాలి







0 comments:
Post a Comment