Widgets


సర్వం మాయ సకలం మాయ దైవం మాయ ధర్మం మాయ మాయ మాయ మాయ మాయ song from Magadheerudu

 

సర్వం మాయ సకలం మాయ దైవం మాయ ధర్మం మాయ
మాయ మాయ మాయ మాయ
మాధవుడే మాయగాడు మాయగాడికొక మాయగాడు
మానవుడెంతటివాడు ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు

మహానగరంలో మాయగాడు..
మహానగరంలో మాయగాడు
చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిలా ఉన్నాడు
చిరంజీవిగా ఉన్నాడు
మాయ మాయ మాయ మాయ
మాయ మాయ మాయ మాయ

తెలుసు మీకు శ్రీరామ కథ
తెలుసా అసలు వాలి వధ
వెనుకచాటుగా వెన్నుపోటుగా
వాలిని కూల్చిన మాయకథ
మాయ మాయ మాయ మాయ
వెన్నల కోసం కన్నెల కోసం
రేపల్లీయునే ఆరడి పెట్టిన
అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు
ఆడిన లీలలు మాయ కదా
మాయ మాయ మాయ మాయ
మాయ మాయ మాయ మాయ
మహానగరంలో మాయగాడు..
మహానగరంలో మాయగాడు
చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిలా ఉన్నాడు
చిరంజీవిగా ఉన్నాడు

అశ్వద్ధామ హతః కుంజరహః
విన్నారా మీరామాట
అసలు గురువుకే ఎసరు పెట్టిన
ధర్మజుడాడిన మాయ మాట
మాయ మాయ మాయ మాయ
ధర్మం గెలవాలనుకున్నప్పుడు
దైవం చేసిన మాయ అది
సగటు మనిషి బతకాలంటే
చేయక తప్పని మాయ ఇది
మాయ మాయ మాయ మాయ
మహానగరంలో మాయగాడు..
మహానగరంలో మాయగాడు
చిరకాలంగా ఈ మానవుడు
చిరంజీవిలా ఉన్నాడు
చిరంజీవిగా ఉన్నాడు
మాయ మాయ మాయ మాయ
మాయ మాయ మాయ మాయ



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory