కోరిన తీరాన్నే చేరుకొనే వరకు
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా
నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా
అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు
విడవని పంతముగా నా ప్రాణం తినకు
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా
నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా







0 comments:
Post a Comment