నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా
నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా
నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా
నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా
ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లు వాకిలి కుశలమా
నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా
నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా కుశలమా
నీ తాపాలు కుశలమా
చిలిపి చేష్టకు తపించి ఓ రెక్కనే కోల్పోయితి
ఒంటి రెక్కతొ కొంటె పక్షి ఎంత దూరం ఎగురును
ప్రియతమా నిను పిలిచెదా
నీ అహింస హింసలు భరించెదా
సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకెదా
కంటి నీటిలో కలత కరుగుట కనలేదా
కలతలున్నదె మనిషి బ్రతుకని వినలేదా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా
చెలియా కుశలమా
ప్రియుడా కుశలమా
నీ కోపాలు కుశలమా
నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా
ఏకాంతం కుశలమా కుశలమా
లేత బుగ్గలు కుశలమా
అందు చివరి ముద్దు కుశలమా
పట్టె మంచం కుశలమా
నా పట్టు తలగడ కుశలమా







0 comments:
Post a Comment