Widgets


జుంబలక జుంబలక జుంబల జుంబాలే song from Premante Praanamistaa

 




జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే

చిన్న ముల్లు జవరాలు పెద్ద ముల్లు జతకాడు
రెండు ముళ్ళు జతపడితే కాలమింక నడవదులే
చిన్నముల్లు అలక మానదు నిదురేపోదు
పెద్దముల్లు వెంటపడతది విడిచిపోదు (2)
ఊరికే చిన్నబోకు ప్రియతమా
ఓ క్షణం విరహమే విలయమా
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే

కోపంతో కాదనరాదే ప్రేమిస్తే తప్పేంలేదే
చెప్పాలంటే మొత్తం మీదా ప్రేమంటే తెలియనిదెవరే
ఊరికే ఉంచునా ప్రేమ జల్లు వెల్లువ
జిల్లునా గిల్లదా నేడే ఒళ్ళు మెల్లగా
ఏమాయే తనువే తనుగా నిలవలేదే
పెనుమాయే ప్రేమే వచ్చి కవ్విస్తాడే
నా తోడు మరి కాదనమాకు అమ్మడు అలా కోపం పడకు
ప్రతి హృదయంలో మొదలయ్యే కథ కాదా ప్రేమకు పెదబాలశిక్షలు ఏలా
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే

కైపు చూడు అర్దం ఏంటి ప్రేమింకా మొదలైనట్టే
కాదని ఎట్టా అంటా బుల్లి కన్నుల్లో కొట్టొస్తుంటే
చెప్పొద్దా ప్రేమిస్తే సిగ్గు విడిచి నిజంగా
ఐ లవ్ యు అనొద్దా ఒళ్ళు జిల్లుమనేలా
ఇలా చూడు అన్ని ఉన్నాయి వెతుక్కోకు
ఇలా నువ్వు ఆటే మారి విసుక్కోకు
ప్రేమంటే మాయ రోగం కాదు పైపెచ్చు మహా నేరం కాదు
ప్రేమ పాఠాలు వల్లించని వాళ్ళందరు చూపించు, లవుపించు అని కొట్టేయమాకు
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబలక జుంబలక జుంబల జుంబాలే
జుంబాలే జుంబాలే జుంబాలే..జుంబాలే జుంబాలే జుంబాలే
చిన్న ముల్లు జవరాలు పెద్ద ముల్లు జతకాడు
రెండు ముళ్ళు జతపడితే కాలమింక నడవదులే
చిన్నముల్లు అలక మానదు నిదురేపోదు
పెద్దముల్లు వెంటపడతది విడిచిపోదు (2)
ఊరికే చిన్నబోకు ప్రియతమా
ఓ క్షణం విరహమే విలయమా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory