
గా.... మా.... రీ...... గమగస (గమగస)
మగస (మగస) గస (గస)
నీ.... సా.... నిదమగ (నిదమగ)
దమగ మగ (మగ) సరీ..సా..నీ...
గమా..గా.. (గమాగా) నీ...
గ మా గా మ దా మా ద నీ ద ని దా ని రీ......
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
సాగర సంగమమే ఒక యోగం
నిరిసనిదమగా.. గదమగరిసనీ..
నిరిసనిదమగా..
మదనిసరీ సగారి మగదమ
గమదని సాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
ఆ....................
మాతృ దేవోభవా పితృ దేవోభవా...
ఆచార్య దేవోభవా ఆచార్య దేవోభవా
అతిధి దేవోభవా... అతిధి దేవోభవా...
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణై పోయె జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా...
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
(జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరా)
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
(నాస్తిక్లేశాం యశః కాయే)
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
(జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం)
వేదం వేదం వేదం వే....దం
(నాస్తి జరామరణజం భయం)
మగస (మగస) గస (గస)
నీ.... సా.... నిదమగ (నిదమగ)
దమగ మగ (మగ) సరీ..సా..నీ...
గమా..గా.. (గమాగా) నీ...
గ మా గా మ దా మా ద నీ ద ని దా ని రీ......
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
సాగర సంగమమే ఒక యోగం
నిరిసనిదమగా.. గదమగరిసనీ..
నిరిసనిదమగా..
మదనిసరీ సగారి మగదమ
గమదని సాని దనిమద గమ రిగస
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగా
వేదం అణువణువున నాదం
ఆ....................
మాతృ దేవోభవా పితృ దేవోభవా...
ఆచార్య దేవోభవా ఆచార్య దేవోభవా
అతిధి దేవోభవా... అతిధి దేవోభవా...
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణై పోయె జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా...
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
(జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరా)
నా పంచ ప్రాణాల నాట్యవినోదం
(నాస్తిక్లేశాం యశః కాయే)
నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై
(జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం)
వేదం వేదం వేదం వే....దం
(నాస్తి జరామరణజం భయం)
0 comments:
Post a Comment