
ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగా..లనే ఆశా..
కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకుమంటోంది
మనిషిగ బ్రతకా..లనే ఆశా..
గుండెల్లో... ఊపిరై కళ్ళల్లో... జీవమై
ప్రాణంలో... ప్రాణమై... ఈ... ఈ......
మళ్ళీ పుట్టనీ... నాలో మనిషినీ...
మళ్ళీ పుట్టనీ... నాలో మనిషినీ...
మనసును కడగా..లనే ఆశా..
కొడిగట్టే దీపంలా మిణుకు మిణుకుమంటోంది
మనిషిగ బ్రతకా..లనే ఆశా..
గుండెల్లో... ఊపిరై కళ్ళల్లో... జీవమై
ప్రాణంలో... ప్రాణమై... ఈ... ఈ......
మళ్ళీ పుట్టనీ... నాలో మనిషినీ...
మళ్ళీ పుట్టనీ... నాలో మనిషినీ...
0 comments:
Post a Comment