
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉంది నీకని మురిసెను నిన్ను తలచి
చదువా పదవా ఏముంధి నీకు
తళుకు కుళుకు లేదమ్మా నీకు
శృతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
ఏమంత సిరి ఉంది నీకని మురిసెను నిన్ను తలచి
చదువా పదవా ఏముంధి నీకు
తళుకు కుళుకు లేదమ్మా నీకు
శృతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరము
మనసా వినవే మహా అందగాడు
తనుగా జతగా మనకంది రాదు
కలలాపవే కన్నె మనసా
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరము
మనసా వినవే మహా అందగాడు
తనుగా జతగా మనకంది రాదు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే
0 comments:
Post a Comment