Widgets


అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా Sye

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ ఎలాగ ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా
ఎలాగ ఎలాగ ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా
ఎలాగ ఎలాగ ఎలాగ
అప్పుడప్పుడు గుండెచప్పుడు ఎలాగోలాగా
ఇదేనేమో ఇదేనేమో అదంతే అనలేని ఓ భావం
ఎలాగ ఎలాగ ఎలాగ…
అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు…
కాసేపు కోపం ల ల ల లాయి ల లాయి లలాయి
కాసేపు నవ్వు ల ల ల లాయి ల లాయి లలాయి
కాసేపు తాపం కాసేపు విరహం
కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు
తెగతిట్టుకుంటూ కూడానే ఉంటూ
ఎలాగ ఎలాగ ఎలాగ…
అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు…
I hate you so much న న న న నాయి న నాయి ననాయి
I hate you toooo much న న న న నాయి న నాయి ననాయి
I love you sooooo much అని ఎవరు అన్నారే
నీ దారి నీదే నా తీరు నాదే
నా మాటకేమో అర్దాలు వేరే
ఎలాగ ఎలాగ ఎలాగ…
అప్పుడప్పుడు….
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory