Widgets


ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా song from Anandham




ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచ్చంగా మన బాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మది పంపిన లేఖ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory