
టంటనటన్ టంటన టంటనటంటా
లష్కరు పోరి చూడు లాయి లబ్బ బుగ్గ చూడు
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
చిలక ముక్కు చూడు ముక్కెర మీద ఎరుపు చూడు
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
ఎర్ర చీర చూడు కిర్రు రైక సోకు చూడు
అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు
దిష్టే కాపు కాసి బుగ్గన చుక్కెట్టి చూడు
లష్కరు పోరి చూడు లాయి లబ్బ బుగ్గ చూడు
చిలక ముక్కు చూడు ముక్కెర మీద ఎరుపు చూడు
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటంటా
లష్కరు పోరి చూడు లాయి లబ్బ బుగ్గ చూడు
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
చిలక ముక్కు చూడు ముక్కెర మీద ఎరుపు చూడు
చూసినోల్లు మన్నువడ చూడ సక్కగుంది వదినె
చూసినోల్లు మన్నువడ చూడ సక్కగుంది వదినె
పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయె
పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయె
అందం అల్లరంత పెల్లితోనె బండలాయె
అందం అల్లరంత పెల్లితోనె బండలాయె
బిడ్డలు పెనిమిటంటు సొంత సుఖం మరిచిపాయె
కొవ్వొత్తింక సాలు చిలిపితనం మల్ల దియ్యి
చూసినోల్లు మన్నువడ చూడ సక్కగుంది వదినె
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
పడుచు పోరి కన్న హుషారైన చిన్నదాయె
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటన్ టంటన
టంటనటన్ టంటన టంటనటంటా
టంటనటన్ టంటన టంటనటంటా
0 comments:
Post a Comment