Widgets


నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే song from Yamudu




నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు ఈ కసి గుసగుసలే
ఇది ఏదో ఏమో ఎరుగనులే ఐనా మధురములే
ఇది కలయా నిజమా తెలియదులే
కొంచెం కలయై కొంచెం నిజమై ఊయలూపె ఎదనే
నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు ఈ కసి గుసగుసలే

ఎక్కడో నువ్వున్నా పక్కనే ఉన్నట్టుందీ...
ఎప్పుడూ నిన్నొదిలి మనసిలా రానంటుందీ...
ఎందుకో ప్రతి మాటా నీ పేరులా వినబడుతోందీ...
అందుకే సగ వాటా నీ పేరులో మనసడిగిందీ...
దాహమే రేపినా మోహమే నీవులే
తియ్యనీ వీణలా గుండెల్లొ మోగావులే
నా హృదయం ( హృదయం హృదయం........)
నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు ఈ కసి గుసగుసలే

యవ్వనం నీకోసం నేర్చెలే వయ్యారాలు (వయ్యారాలు)
ఈ క్షణం నా ప్రాయం పేర్చెలే పూబాణాలు
కంటిలో కాటుకలా కరిగినా నా స్వప్నాలే...
గంటకో కోరికలా చేరనీ నీ కౌగిళ్ళే...
బొత్తిగా మరచినా పడకలో నిద్దురా
ముద్దుకే మనసిలా పడుతోందిలే తొందరా
నా హృదయం నా హృదయం
నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే
నా మనసుకు తెలియదు ఇదివరకు ఈ కసి గుసగుసలే
గుసగుసలే గుసగుసలే గుసగుసలే గుసగుసలే
గుసగుసలే గుసగుసలే గుసగుసలే గుసగుసలే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory