ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అనునిత్యం తనలో తలుచుకునే ఒం కారమువో
శివ హ్రుదయం కరిగించే ఆ పంచాక్షరివో
నీ మధిలొ మహదెవుడినే కొలువుంచగా కైలాసమువో
అతని పాదము చెంతన వెలిగే హారతివో
వామరుడికి పరమేష్వరుని అందించే మంత్రం నీవెనో
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అనునిత్యం తనలో తలుచుకునే ఒం కారమువో
శివ హ్రుదయం కరిగించే ఆ పంచాక్షరివో
0 comments:
Post a Comment